Monday 29 May 2017

WET WHISTLE - SPOKEN ENGLISH

ఇంగ్లిష్ లోకి వాడుకలోకి వస్తున్న వ్యక్తీకరణలను
గమనిస్తూ, వాటి ప్రయోగాన్ని తెలుసుకోవడం
విద్యార్థులకు చాలా అవసరం. 
అలాంటి కొన్ని Expressions ను ఉదాహరణ
లతో నేర్చుకుందాం!

Janardhan: I am very
thirsty Give something to
my whistle for
దాహంగా ఉంది. నాకు గొంతు తడు
పుకోవడానికి ఏమైనా ఇప్పు
Venkatesh: What do you
ఎం. సురేశన్ like to have a soft drink or
a hard one? (మం కావాలి నీకు
శీతల పానీయమా లేదా మత్తు పానీయము)
Janardhan: Neither. Give me some cool

fresh water. That will do (రెండింటిలో ఏది అక్క
ఛేదు. చల్లటి మంచినీళ్ళు ఇవ్వు చాలు),
Venkatesh: Here you are. Now tell me
the purpose
of your calling on me
ఇప్పుడు చెప్పు ఎందుకు వచ్చావో
Janardhan: Now. I want to tell you
something. Don't breathe a word of it to N
anyone (నీరు ఒక మాట చెప్పాలని వచ్చాను. f
ఇంకెవరికీ ఈ మాట తడవు).
Venkatesh: I know. Last nightrover-
heard Hari and Kamesh discuss some slush
fund. Hari wants to bribe the minister for a
ticket in the elections ( తెలుగు క్రితం రాత్రి
హరి, కామేష్ అన్యాయార్జిత డబ్బును గురించి
మాట్లాడుకుంటున్నారు. ఎన్నికల్లో టికెట్ పొందడానికి
హరి మంత్రికి లంచం ఇవ్వాలనుకుంటున్నారు...

Notes:
1. soft drink = What we wrongly call
cool drink (మను మామూలుగా కూల్ డ్రింక్ అనేది
Examples of soft drinks are Coke. Pepsi. 2.
Hard drinks Alcoholic drinks (మత్తు
పానీయాలు. That will do - That is enough
(B) 4. Call on = visit someone (8
పాంట్లో కలుసుకోవడం...overheard - the
past tense of overhear = Hearing without
their knowing persons talking to one
another (ఇతరుల మాటలను వారికి తెలియకుండా
ఉద్దేశం లేకుండా వినడం.. Brush aside -
Ignore (పట్టించుకోకపోవడం
Now look at the following sentences
from the conversation above:
1. Give something to wet my whistle
2loverheard Hari and Kamesh discuss
some slush fund.
3.uned to sugar the pilli by promise
ing the ticket this time.
Now let us discuss the expressions in
detail:
1.Towet someone's whistle - Have a
dank, usually an alcoholic one (ఏదైనా
పానీయం తాగడం, మామూలుగా మత్తు పానీయం)
a) Vinayak: Where were Balu and
Madhav last night? I wanted to talk to
them about next week's programme (బాలూ,
సూడన్లు నిన్న రాత్రి ఎక్కడ ఉన్నారు. వాళ్లతో నేను
గురించి
వచ్చేవారం
కార్యక్రమం
Anjaneyulu. They met each other to dis-
cuss this programme. But they wet their
whistle with Brandi and soda (వాళ్లిద్దరూ ఒకరి
నొకరు కలుసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని చర్చించుకోవా
వాలి!కానీ దానికి బదులు బ్రాందీ, సోడాతో నోరు
తడుపుకున్నారు.

Janardhan: So you know, When I asked
them abour lit. they brushed it aside and
changed the topic (అయితే మీకు తెలుసన్నమాటు
నేను వాళ్లను దాన్ని గురించి అడిగినప్పుడు పెద్దగా
Venkatesh: Hari could not get the ticket
in the last election. The minister, his close
friend tried to sugar the pill hy promising
the ticket this time హరికిపోయిన ఎన్నికల్లో
టికెట్ రాలేదు అతని స్నేహితుడు ఆ మంత్రి తీయని
రసాలు వస్తుందని మాట
ఇచ్చారు.
Janardhan: Idoubt very much. He may
not get it this time either సందేహము.
..
b) Shanmukh: I could not find you any
where last evening. Where were you నిన్న
సాయంత్రం నిన్ను ఎక్కడా చూడలేకపోయాను...

Niranjan: My colleagues invited me to a
party But I did not go as they intended to
wet their whistle, and wanted me to join
నా సహోద్యోగులు నన్ను పార్టీకి పిలిచారు. కానీ నేను
వెళ్లలేదు. ఎందుకంటే, వాడతాగాలనుకున్నారు.
నన్ను కలుపుకోవాలనుకున్నారు.
2. Slush fund = Illegal money
(అన్యాయంగా సంపాదించిన డబ్బు
a) Bhagavan: I doubt very much if they
have earned their money the right way
(వాళ్ళు ఆ డబ్బును సరైన మార్గంలోనే సంపాదించాలా
అంచమివ్వడానికి)
Balaram: Any doubt about it? They have 
a lot of slush fund to bribe the politicians 
with (మైనా సందేహమా అన్యాయార్జితము
ఉంది. వాళ్ల దగ్గర రాజకీయ నాయకులకు
కెరియర్..
b) Sri Hari: Do you think that all the విద్యలకు సంబు
wealth he has is hard eamed? (వాడి దగ్గర
మీకు ఏ సంచు
ఉన్న డబ్బంతా వాడి కషార్జితమేనంటావా?
Chaithanya: Any doubt? He has no slush
fund. It is the seat of his brow. సందేహమా?
వాడి దగ్గర అన్యాయార్జిత విత్తమేం లేదు. అతను
కోమటోడ్చి సంపాదించింది. అంతా).
3. Sugar the pill - Make something had
seem pleasant (పెద్దగా ఉన్న దాన్ని మంచిగా
a) Raghav: I see some improvement in
the public services rendered by the gov
ernment ప్రభుత్వ ప్రజా సేవల్లో కొంత మెరుగు

Lakshman: Oh, do you? It is the govern
ment's way of increasing the tax levels by
sugaring the pill (అవునా అంతేలే. పన్నులను 
పెంచడానికి ముందుగా మనకు తీసి చూపిస్తున్నారు..
b) Anuradha: Surekha has at last agreed
to marry the man his parents have suggest-
ed. He is very wealthy (చివరికి సురేఖ తన తల్లి-
దండ్రులు చూపించిన అబ్బాయినే చేసుకోవడానికి అంగీక
లించింది. అతను చాలా ధనవంతుడు).
Parinaya. Don't you realize the reason?
He is very wealthy. Her parents have sug-
ured the pill by tempting her with his prop-
erry కారణం నీకు తెలియలేదా అతను చాలా ధన
వంతుడు. తన తల్లిదండ్రులు అతని ఆస్తిని ఆమెకు
రాయిలంలా మారింది. చెప్పించాడు.

Wednesday 3 May 2017

HOPE YOU DON'T MIND - SPOKEN ENGLISH


Prabhav: What's happened to you all these
days? (You're) not to be seen at all.
(ఇన్ని రోజులూ ఏమయ్యావు. నువ్వు !
ఏమైంది నీకు? ఇది తెలుగులో అంత
సరైన పలకరింపు మాటకాదు. అసలు కని
పించడంలేదు)
Vibhav: (I've) been very much here only. I've
been very busy preparing for my
Civils. .
(ఇక్కడే ఉన్నాను. సివిలక్కు తయారవుతూ
తీరికలేకుండా ఉన్నాను. అంతకంటే ఏంలేదు.)
ఇక్కడ only, అంటే the only thing is కు shortform,
అర్థం అంతకంటే ఏంలేదు అని. Civils - Civil
services exams = IAS, IPS వంటి పరీక్షలు,
Prabhav: Meeting you, though after a long
time, makes me very happy. Let's
celebrate our meeting. (Would you)
care for some snacks and coffee in
any eatery nearby?
(నిన్ను చాలాకాలం తర్వాతయినా కలుసుకో
వటం నాకు సంతోషంగా ఉంది. మన కల
యికను పండగా చేసుకుందాం. దగ్గరున్న
ఫలహారశాలలో ఏదైనా తిని రాఫీ తాగటం
ఇష్టమేనా
celebrate (an occasion) = ఏదైనా సంతోషకరమైన
సందర్భాన్ని వేడుకగా నిర్వహించుకోవడం.
Vibhav: That'd be really nice and I am hungry
too. Let's see where we can find a
good restaurant.
(చాలా బాగుంది. నాకు ఆకలిగా కూడా
ఉంది. మంచి రెస్టారెంట్ ఎక్కడ ఉందో
చూద్దాం..
Prabhav: What'd (What would you like to eat?
This place is good for poori. Nothing
to beat its hot, puffed up poories with
potato curry to go with it.
(ఏం తినాలనుకుంటున్నావు? ఈ రెస్టా
ఇంట్లో పూరి చాలా బాగుంటుంది.
వేడిగా, పొంగిన పూరీలు, దానికి దీటైన
బంగాళాదుంప కూరకు సమానం ఏదీలేదు)

Vibhav: Then Let's have it. That's something
after my heart.
(ఆది తీసుకుందాం. అది నాకిష్టం.)
Ater my heart = నాకిష్టమైంది.
something after his heart = అతడికి ఇష్టమైంది.
Prabhav: By the way, now that we've met let
me tell you this. Some of us are plan-
ning a trip to Ajanta. Why don't you
join us? ?
Vibhav: Oh, that's really fine. I am really
delighted. When is this trip to be?
(చాలా బాగుంది.
బాగుంది. నాకు నిజంగా సంతో
షంగా ఉంది. ఎప్పుడీ ప్రయాణం?)
Prabhav: The first week of next month.
Angiras is looking after the reserva-
tions and other arrangements.
(వచ్చే నెల మొదటివారం. ఆంగీరస్, reser-
vations, మిగతా వ్యవహారాలు చూసుకుం
టున్నాడు.
Vibhav: Thank you for the chance of some
nice lime. .
(సరదాగా గడిపే సమయాన్ని కల్పించి
సందుకు నీకు థాంక్స్)

వివిధ సందర్భాల్లో వాడే standard expressions
చూస్తున్నాం కదా. కిందటి lesson లో అభినందించటానికి
(congratulate) కు, ప్రోత్సహించటానికి (encourag-
ing)కు సంబంధించిన expressions తెలుసుకున్నాం.
ఈసారి మనం ఒకరిని దేనికైనా పిలవటానికి/ ఆహ్వా
నించటానికి, అందుకు సంతోషం తెలియజేసి పిలుపును
అందుకోవటానికి వాడే expressions తెలుసుకుందాం..
ఒకరిని పిలవటానికి ఆహ్వానించటానికి వాడే stan-
dard expressions:
ఇక్కడ కూడా మనకు బాగా చనువూ, స్వతంత్రం ఉన్న
వాళ్లను పిలవటానికి, అంటే మనం informal గా ఉండే
వాళ్లను పిలిచేందుకు (ఆహ్వానించేందుకు) వాడే expres-
sions కూ, మనం అంత స్వతంత్రం, చనువు తీసుకోలేని,
మర్యాద బాగా చూపాల్సిన అంటే formal సందర్భాల్లో
వాడే expressions కూ చాలా తేడా ఉంటుంది. అవి
వేరూ, ఇవి వేరూ. మొదట మనం స్వతంత్రం తీసుకోగలిగి,
చనువుగా ఉన్నవాళ్ల విషయంలో, అంటే informal situ-
ation లో వాడే expressions చూద్దాం.

1. How about what about.ఇది చాలా informal
గా invite చేయటానికి వాడతాం. మనకు బాగా చనువు
ఉన్నవాళ్లకు వాడే expressions ఇవి:
a) How about joining us for a picnic?
మాతో పిక్నిక్ కేమన్నా వస్తావా
b) What about (making it to a dinner tomor-
row?
రేపు డిన్నరకు వస్తావా / రాకూడదూ? (తప్పు
కుండా రా అనే అర్థంతో. తెలుగులో సరైన
ఆహ్వానం తెలిపేందుకు డిన్నరకు వస్తావా? అనం
కదా. డిన్నరకు రా అనేదే సరైన పిలుపు. కానీ
English
How about (వచ్చేదుందా /
వస్తావా? అనటం) చాలా common.)
2.Why don't you ...? ఇది కూడా చాలా informal
invitation 5 & expression.
a) Why don't you attend my sister's birthday
party coming Friday?
వచ్చే శుక్రవారం మా sister పుట్టినరోజు party కి
ఎందుకు రాకూడదు? (అంటే 'రమ్మని' ఆర్ధం)
b) Why don't you make it for tea tomorrow
evening?
రేపు సాయంత్రం మా ఇంట్లో tea తీసుకునేందుకు
రా.
3. Please ... ఇది కొద్దిగా formal. అంటే మనం
అంతగా చనువు తీసుకోలేని వ్యక్తులతో వ్యవహరించే
టప్పుడు, వాళ్లను పిలిచేందుకు వాడే పదం.
a) Please come home for a party tomorrow
evening.
రేపు సాయంత్రం మా ఇంట్లో పార్టీకి రండి/ రమ్మని
కోరుతున్నాం.
b) Please make it to the function. Don't fail.
తప్పక రండి function కు.
అలాగే మరికొంచెం formal గా ఆహ్వానించటం.
4. Would you mind/ Would you care to/
Would you like to... ?
a) Would you mind attending a small func-
tion at the Taj tomorrow?
లేవు. Taj Hotel లో జరిగే చిన్న function కు
తప్పకరండి.
(ఆసలర్ధం వచ్చేందుకేమన్నా అభ్యంతరం
ఉందా? అని.)
mind = (ముఖ్యంగా question form లో/ not
తో) అభ్యంతరం
b) Would you mind telling me your name? -
మీ పేరు చెప్తారా? (అభ్యంతరమా?)
c) (Would you) mind my sitting here? =
నేనిక్కడ కూర్చోవచ్చా (మీకభ్యంతరమా? )
d) Hope you don't mind my saying this =
నేనీ మాట అంటే మీకే అభ్యంతరం లేదనుకుంటా!
మీరేమనుకోరనుకుంటా
e) If you don't mind =
మీకు అభ్యంతరం లేకపోతే
మీరేమనుకోకపోతే
5. ఇంకా formal invitation -బాగా
మర్యాద పూర్వకమైన పిలుపులు.
a) We should/ We'd like to
have the pleasure of your
company presence at the meeting
tomorrow
మీరు రేపు meeting కు తప్పక రావాలని మా
కోరిక. (ఇది చాలా గౌరవపూర్వకంగా పిలవటం
హోదాలో, వయస్సులో స్తోమతలో మనకన్నా
పెద్దవారిని ఇలా పిలుస్తాం.)
b) We should We'd (We would) be highly
delighted if you could attend the func-
tion-
మీరు function కురాగలిగితే మాకు అమితా
నందం. తప్పకరండి.


INVITATIONS
Formal
Informal
1) How about 1) Would you like to ...
What about 2) We'd like to have
2) Why don't you...?! the pleasure of...
Why can't you ... ? 3) Please...
3) Do come for ... 4) Please do us the
4) I'd like you to ...
favour of ...
5) We'd like you to
5) We'd like to have
the
6) Would you mind...?
7) Hope
you don't
mind...
as formal and informal invitations (ege
చనువున్నవాళ్లతో/ లేనివాళ్లతో)కు వాడే standard
expressions. ఇవి బాగా practice చేయండి.

pleased/ happy if you could attend my
Maya: There she is. Tell her.
Chaya: (to Maya's mother) I'd be delighted/
Maya's mother: I'd like to, very much, but I've
Chaya: (Would you) mind Yaya stays at my
EXERCISE
Practise the following aloud in English
ఛాయ: మాయా, రేపు నా పుట్టినరోజే తప్పకుండా రా,
మాయ: కచ్చితంగా వస్తా నాకు గుర్తుంది.
ఛాయ: మీ ఆమ్మెక్కడ? ఆమెను కూడా పిలవాలనుంది.
మాయ: ఇక్కడే ఉంది. చెప్పు
ఛాయ: Aunty. (ఇది సరైన English కాదు.
మీరూవస్తే నాకు సంతోషం.
మాయతల్లి: తప్పక రావాలనే ఉంది, కాని ముఖ్యమైన పని
ఉంది. రేపు మాయ వస్తుందిలే..
ఛాయ: మాయ మా ఇంట్లోనే రాత్రికి ఉండిపోతే మీకేం!
అభ్యంతరం లేదు కదా!
మాయతల్లి: అలాగే
ANSWER
Chaya: Tomorrow is my birth day. Do come.
Maya: || certainly make it. I remembered
your birthday
Chaya: Where's you mom. I'd like to invite her
too.
birthday party,
some work. Maya will be there.
place/ with me for the night?
Maya's mother: It's OK.


ప్రశ్న: 1. It was due to his careless, he fell down.
Owing to his careless, he fell down.
పై వాక్యాల్లో due to, owing to అర్ధం వివరించగలరు.
2. Hardly did the peon ring the bell when the
boys left to the class.
Scarcely did the peon ring the bell, when
the boys left to the class.
పై వాక్యాల్లోని Hardly, Scarcely అర్థాలను కొన్ని
ఉదాహరణలలో వివరించగలరు.
3. As they entered the house, they ask for
drinking water. Ab As ego because /
since కదా
@ sentences Asకు అర్ధం ఏమిటి? AS ను తీసి
వేస్తే వాక్యం అర్థం మారుతుందా?
4. Thinking is driven by questions.
driven అంటే అర్ధమేమిటి

1. It was due to his careless he fell down
Owing to his careless, he fell down
పై రెండు sentences లో careless
Qlos carelessness, correct.
ఉండాల్సిన తీరు
due to = owing to. Bodo esgo
అందువల్ల అని. అయితే due tos sen-
tence begin చేయటం సరికాదు. మీరు
It was due to ... correct
అంటే due to ముందెప్పుడూ be form రావాలి.
eg: His failure was (be form) due to his lazi-
ness = he failed owing to his laziness.
It was due to es begin 35, 3o clause
that a begin అవుతుంది.
It was due to his careless, he fell down -
- It was due to his careless-
ness, that he failed. Bolt clause, that sº
begin అవటం గమనించండి.
2. Hardly did the peon ring the bell when the
boys left the class = Scarcely did the peon
ring the bell when the boys left the class =
No sooner did the peon ring the bell than
the boys left the class = As soon as the
peon rang the bell the boys left the class =
peon (బంట్రోతు) గంటకొట్టిన వెంటనే కొట్టి కొట్టక
ముందే పిల్లలు class వదిలేశారు. (మీ sentences
* left to the class 505. Left for the class
=class కు వెళ్లారు. Left the class=class నుంచి
వచ్చేశారు.)
Some more examples:
a) Hardly did he buy the tickets when the
movie began = Scarcely did he buy the
tickets when the movie began = Tickets
కొన్న వెంటనే movie ప్రారంభమైంది.
b) Hardly did the school close when all the
boys rushed home = school or
పిల్లలు ఇళ్లకు పరుగెత్తారు.
3. AS అంటే because since అనే కాకుండా ఏదైనా
విషయంలో జరిగినప్పుడు అనే అర్థం కూడా ఉంది.
a) As he walked along the street, he met his
uncle = రోడ్డు వెంబడి నడుస్తున్నప్పుడు వాళ్ల
మామయ్యను కలిశాడు.
b) As they entered the house, they asked
(ask ఇక్కడ తప్పు for drinking water = వాళ్లు
ఇంట్లోకి ప్రవేశిస్తూ, ప్రవేశిస్తున్నప్పుడు, ప్రవేశించ
గానే మంచినీళ్లడిగారు.
4. Thinking is driven by questions:
Driven, drive 56 past participle. Drive vos
తోలటం అని తెలుసు కదా.is driven అంటే తోల
బడుతుంది అని. అయితే drive అంటే ప్రేరేపించటం
అనే అర్ధంతో కూడా వాడతాం. మీ sentence లో is
driven కి అర్ధం ప్రేరేపించబడుతుంది అని. sen-
tence అర్ధం, ఆలోచన ప్రశ్నలవల్ల ప్రేరేపించబడు
తుంది అని. మామూలు తెలుగులో ప్రశ్నలు ఆలోచ
సను ప్రేరేపిస్తాయి. రేకెత్తిస్తాయి అని అంటే
ప్రశ్నలు మనల్ని ఆలోచింపజేస్తాయి అని,

YOUR PARTNER IS CHILD LIKE - SPOKEN ENGLISH

ఇంగ్లీష్లో దాదాపు ఒకే రకంగా కనిపించే
కొన్ని జంట పదాలు తరచూ తికమక పెడుతుం
టాయి. వీటి భేదం గుర్తించకుండా ప్రయోగిస్తే
సమస్యలు తప్పవు. ఇలాంటి జంట పదాలు
కొన్నిటి గురించి పరిశీలిద్దాం!
Himakar: Doctor, I have had con-
tinuous fever since last night. I have
had splitting headache too.(డాక్టరు
గారూ, నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేని జ్వరంతో
బాధపడుతున్నాను. తల పగిలిపోయేంత తలని
ప్పిగా కూడా ఉంది),
Dr. Anand: Haven't you had this
kind of fever and headache quite
often for the past three months?(నీకు
ఇలాంటి జ్వరం, తలనొప్పి గత మూడు నెలలుగా
తరచూ వస్తున్నాయి కదా?)
Himakar: The fever has been con-
tinual, doctor, but the headache is
something new. (డాక్టర్ గారూ, జ్వరం తర
చుగా ఉండేది. కానీ ఈ తలనొప్పి మాత్రం కొత్త)
Dr. Anand: Then I suggest that
you have these tests done. I'm (I am)
afraid you are a bit childish in your
attitude to your health.(అయితే నువ్వు ఈ
పరీక్షలు చేయించుకో. నీ ఆరోగ్యం విషయంలో
నువ్వు కాస్త పిల్ల తరహాగా సరిగ్గా పట్టించుకో
కుండా ఉంటున్నావని నా అనుమానం)

ఇవి
Dr. Anand: I know your partner.
Himakar: That's right, doctor. I
him. Ok doctor,
done. (నిజమే డాక్టర్ గారూ, మీ మెప్పును అత
Himakar: How, doctor? (ఎలా డాక్టర్
గారూ
డ్ Dr. Anand: You rush to me only
when you have acute suffering. I am
sure you don't take regularly the
medicines | prescribe you. (నీ బాధ
బాగా ఎక్కువగా ఉన్నపుడు పరుగుపరుగున
నాదగ్గరకు వస్తావు. నేను రాసే మందులు నువ్వు
సరిగా తీసుకోవనేనా అనుమానం.)
Himakar: What can I do, doctor?
Too much of work. that's my prob-
lem. My partner and I do comple-
ment each other. But sometimes the
work is too much for us.(ఏంచేయగలను
డాక్టర్ గారూ, పని మరీ ఎక్కువగా ఉంది. అదే నా
సమస్య, నా భాగస్వామి, నేనూ మంచి జతే. కానీ
మేమిద్దరం చేయలేనంత పని),
He is quite likable. I find him quite
childlike.(మీ భాగస్వామి నాకు తెలుసు. అభి
మానించతగ్గవాడే.
your compliments to
will
get these tests done
అతను అమాయకుడిలా అనిపి
convey
నేనీ పక్షంచుకుం
నికి అందజేస్తాను

Look at the following sentences from the
conversation above.
1) I have had continuous fever since last
night.
2) The fever has been continual.
3) I'm afraid you are a bit childish.
4) Your partner is childlike.
5) My partner and I complement each
other.
6) I'll convey your compliments to him.
a) We can never forget the childlike smile
అభిమాన సంఘంలో సభ్యుడిగా ఉండడం పిల్లతరహా)
Look at the following pairs of words:
1. a) childish b) childlike
2. a) complement b) compliment
3. a) continuous b) continual
1.a) childish = silly = పిల్ల తరహాగా ఉండడం.
ముఖ్యంగా పెద్దవాళ్లు ఎవరైనా పిల్ల తరహాగా ప్రవర్తించడం
Bhushan: What is wrong with Satish? He
gives too much importance even to small
things. (సతీష్ ఎందుకలా ఉంటాడు. చిన్న చిన్న విష
యాలు కూడా పట్టించుకుంటాడు? )
Visist: He is quite childish. He quarrelled
with his cousin over ten rupees. (అతను పిల్లత
రహా, ముష్టి 10 రూపాయల కోసం వాళ్ల బాబాయి కొడు
కుతో పోట్లాడాడు).
b) Hemanth: You, still a member of these
fan clubs? (నువ్వింకా ఆ అభిమాన సంఘ సభ్యుడివా?)
Santhan: What's wrong? తప్పేంటి?)
Hemanth: Behave your age. You are forty
and it is only childish to be a fan club mem-
ber (నీ వయసుకు తగ్గట్టు ప్రవర్తించు. 40 ఏళ్లవాడివి"
1.b) Childlike
కత్వం కల)
innocent, simple అమాయ

of Gandhi. గాంధీ
అమాయకపు నవ్వు మనం
మరచిపోలేం)
b) Some eminent
scientists are child-
like in their enthusi-
asm = కొంతమంది గొప్ప
శాస్త్రజ్ఞులు అమాయకపు
ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు.
2a.continuous
= continuing with
out a break :విరామం
MEN
continual
Repeated
మధ్య
మధ్య ఆగుతూ మళ్లీ కొనసాగే.
a) It has been raining continuously for
the past four hours. (గత నాలుగు గంటలుగా వర్షం
ఎడతెరిపి లేకుండా కొనసాగుతోంది)
b) Our researchers are developing new
products continually- మా పరిశోధకులు కొత్త
కొత్త తయారీలను తరచూ రూపొందిస్తున్నారు)
3. a) complement = something which
when added to another thing
improves its
quality : (ఇంకో
నాణ్యతను పెంపొం
దించే వస్తువు.
a)
The
bowlers in/ as
the team com-
plement the
efforts of its
batsmen =
జట్టులోని
బౌలర్లు
బాట్స్మన్ ప్రయత్నా
లను సఫలం చేస్తారు.
compliment
=మెప్పు, మెచ్చుకో
వడం
b) He compli-
mented the stu-
dent on his per
formance in the
exam= అతను పరీ
క్షలో చూపిన ప్రతి
భకు ఆయన అతడిని
మెచ్చుకున్నాడు
c) Thank you
for your compli-
ments = మీ మెచ్చు
కోలుకు ధన్యవాదాలు