Thursday 27 December 2018

అనుకోకుండా కలవడం - BUMP INTO ( PHRASAL VERB )

ఎక్కడో ఒక చోట కొందరిని అనూహ్యంగా కలుస్తుంటాం.దాని గురించి బలంగా చెప్పడానికి ఇంగ్లీష్ లో ఒక వ్యక్తీకరణ ఉంది - bump into
yusuf : how are you ,chari ?long since we met .are you very busy ?
 ( చారి ఎలా ఉన్నావు ,మనం కలుసుకుని చాలా రోజులైందితీరిక లేకుండా ఉన్నావా ఏమిటి?)

chari : yes, i am .i don"t find a minute"s rest at the office.i am quite busy.i know it is long since we met ( అవును,అసలు తీరికే ఉండడం లేదు.ఆఫీసులో కొంచెం వెసులుబాటు కల్పించుకునే వీలు కూడా ఉండటం లేదు.మనం కలుసుకుని చాలా కాలమైందని నాకు తెలుసు. )

yusuf : i forgot to tell you.yesterday i bumped into raju,our classmate at school.he hasn"t changed at all.he looks still youngish.
( నీతో చెప్పడం మరచిపోయా ,నేను నిన్న మన స్కూలు సహాధ్యాయి రాజు ను అనుకోకుండా కలుసుకున్నా.అతనిలో ఏ మార్పూ లేదు.ఇప్పటికీ యువకుడిగానే కనిపించాడు )

chari : oh,did you?he is quite a reliable and someone we can count on .
( అవునా ? అతను బాగా ఆధార పడదగినవాడు.ఎప్పుడు మనకు సాయం కావాల్సినా చేస్తాడు.)

yusuf : :you can say that again and again.long since we met him.he was moving faster ahead and i found it difficult to catch up with him .( నువ్వు మళ్లె మళ్లీ ఆ మాట అనవచ్చు.చాలా కాలమైంది అతడిని కలుసుకుని.అతడు చాలా వడి వడిగా నడుస్తున్నాడు.అతన్ని కలుసుకోవడం నాకు చాలా కష్టం అనిపించింది .)

chari : he is such a nice guy.always dependable -some one who definitely helps us in times of need .
( అతను ఎంత మంచివాడో ఎప్పుడూ ఆధారపడదగినవాడు.ఎప్పుడు మనం అవసరంలో ఉన్నా కావాల్సిన సాయం చేసిపెట్టేవాడు. )

yusuf : his sister it seems ,was blown off in an explosion.he is very sad about it
( అతని చెల్లెలు ఏదో పేలడం వల్ల చనిపోయిందట.ఆ విషయంలో అతను చాలా దు:ఖం లో ఉన్నాడు. )

chari : that is really unfartunate.she was very good and was always helpful
( అది చాలా దురదృష్టకరం.ఆమె చాలా మంచిది.ఎప్పుడూ సాయం అందిస్తుంటుంది. )

yusuf : ok,then i will see you later.సరేలే నిన్ను తరువాత కలుసుకుంటా.


Bumped into - the past tense of bump into = meeting people unexpectedly or by accident / అనుకోకుండా ఎవరినైనా  కలుసుకోవడం

yusuf : yesterday i was walking along the street,and then i saw our friend anand . / నిన్న నేను వీధిలో నడుస్తుంటే మన స్నేహితుడు ఆనంద్ ను చూశాను.

chari : long since we met him.i am sure he is not in town.he is doing a job elsewhere.you bumped into him,didn"t you? / చాలా కాలమైంది అతన్ని కలుసుకుని.అతను ఇప్పుడు ఊళ్లో లేడు.ఉద్యోగం కూడా మరెక్కడో చేస్తున్నాడు.నువ్వు అతన్ని అనుకోకుండా కలుసుకున్నావు కదా?

count on = depend on / rely on / ఆధారపడదగిన.

suma : our friend radha is always highly reliable.she never lets us down./ మన ఫ్రెండ్ రాధ చాలా ఆధారపడదగినది.మనకెప్పుడు సాయం కావాల్సినా చేస్తుంది.

hema :yes,she is someone who you can always count on.she is always helpful./ అవును ఆమెప్పుడూ ఆధారపడదగిన మనిషే.ఎప్పుడూ సాయపడుతుంది.

Thursday 8 June 2017

OUT OF SIGHT ,OUT OF MIND.

గుర్తుంచుకోవటం, మర్చిపోవటం,
నిర్ణయించుకోవటం... లాంటి మన
సుకు సంబంధించిన వ్యక్తీకరణ
లను మనం తరచూ వాడుతుంటాం.
ఇంగ్లీష్లో వాటిని సరిగా ఎలా
ప్రయోగించాలో తెలుసుకుందాం.
Manhar: Hi Manoj, you
didn't attend Tarun's birthday
party the day before yester-
day). We missed you a lot.
What was the matter? (నువ్వు
మొన్న తరుణ్ పుట్టినరోజు పార్టీకి
రాలేదు. నువ్వు రాకపోవటం మాకెంతో
కొరవగా ఉండింది. ఏంటి సంగతి?)
Manoj: Oh, didn't I? Yea. I
didn't. It went clean out of my
mind. I very much wanted to
attend. At least you could have
called me and reminded me of
it.(అవునా, రాలేదా? ఔను, రాలేదు
కదూ! ఆ విషయం పూర్తిగా మర్చే
పోయా. అసలు తప్పక రావాలనుకున్నా,
నువ్వయినా గుర్తు చేసుండొచ్చు కదా,
ఫోన్ చేసి
Manhar: I myself was in
two minds whether to go or
not. Finally I made up my
mind not to disappoint Tarun
and made it. (వెళ్లాలా, వద్దా అన్న
సందిగ్ధంలో పడ్డా, నేను కూడా. చివరకు
తరుణ్ను నిరాశపర్చకూడదనుకుని
వెళ్లా),
Manoj: It's a question of
out of sight, out of mind.
Since he invited me to the
party last week we haven't met
so far. If I had met him after
that I'd have definitely
remembered it. (కనబడకపోవడం
వల్ల మర్చిపోయిన సంఘటన అది.
క్రితం వారం అతను నన్ను పుట్టినరో
జుకు పల్చాక మేం కలుసుకోలేదు.
తర్వాత కలుసుకోనున్నా నాకు గుర్తుం
Manhar: Perhaps our meet-
ing each other would have put
you in mind of it. (మనం ఇద్దరం
కలుసుకోవటం అయినా నీకది గుర్తుకు
తెచ్చుండేది)
Manoj: That's true. You
know, the accident I was
involved in had been too
much on my mind to think of
any thing else. (నిజమే. ఆ acci-
dentలో నాకు ప్రమేయం ఉందన్న
విషయం నన్ను ఇతర విషయాలను
ఆలోచించనివ్వలేదు.
Manhar: What happened to
the case?(ఆ case ఏమయింది?)
Manoj: Thank God. The
police said the accident wasn't
my fault. Oh, that was a load
off my mind. I feel greatly
relieved. (బతికిపోయా. పోలీసువాళ్లు
ఆ accident నా తప్పేమీ కాదన్నారు.
దాంతో నాకు పెద్ద worry తప్పింది.
చాలా reliefగా ఉంది.
Manhar: Congrats. Happy
to hear that.
a) I was in two minds, whether to go or
not-వెల్దామా వద్దా అనే ఆలోచనలో ఉండిపోయాను...
ఈ సంభాషణలో వాడిన కొన్ని expressions ను
వివరంగా చూద్దాం.
1) It went clean out of my mind = 35
దాన్ని పూర్తిగా మర్చిపోయా. ఇది చాలా effective
expression. అంటే తెలుస్తూనే ఉంది కదా- ఇది go
clean out of my mindకు past tense. దీనికి
రూపాంతరం. go right out of my mind.
a) That he owes me money seems to
have gone clean out of his mind. He never
talks about its వాడు నాకు అప్పున్న విషయం
పూర్తిగా మర్చిపోయినట్టున్నాడు. దాన్ని గురించి ఎపుడూ
మాట్లాడడు.
b) The exam next week has gone right
out of the professor's mind. Let's not
remind him of il= వచ్చేవారం పరీక్ష సంగతి ప్రొఫె
సర్ పూర్తిగా మర్చిపోయాడు. మనం గుర్తుచేయొద్దు.
బచేద్దామా వద్దా అనే సందిగ్ధ పరిస్థితిని చక్కగా
చెప్పగల మాట. to be in two minds.
b) He is in two minds whether to marrythe girl his parents have
closen for him= అతని తల్లి
దండ్రులు చూసిన పిల్లను పెళ్లి
చేసుకుందామా వద్దా అనే సంది
గ్ధంలో ఉన్నాడు.

3) Make up one's mind
యించుకోవటం. ఇది చాలా common expression,
a) He made up his mind to contest in the
elections = ఎన్నికల్లో పోటీచేయాలనే అతను నిర్ణ
యించుకున్నాడు.
b) Sita is yet to make up her mind
whether to accept the job or not= ఆ ఉద్యో
గంలో చేరదామా వద్దా అని ఇంకా ఆమె నిర్ణయించుకో
లేదు.

Out of sight, out of mind = ఏదైనా కన
బడినపుడే గుర్తుకొచ్చి లేకుంటే మర్చిపోతే అపుడు out
of sight, out of mind అంటాం.
a) He forgets things. You have to
remind him of every thing. His is a case of
out of sight, out of mind
అతనికి మరపుఎక్కువ. ప్రతిదీ గుర్తుచేయాలి.
కనపడకపోతే మర్చిపోయే ధోరణి.
Prem: Where are my
books? you promised to return them yesterday itself. (నా పుస్తకాలేవీ?
Syam: Sorry. It has gone clean out of
మర్చేపోయా. నిన్న మనం కలుసుకోలేదు కదా.)
Prem: Does it mean out of sight, out of
mind?(అంటే నేను కనపడలేదని మర్చిపోవటం అన్న
మాట.) I know you are that type. (నాకు
Syam: You could have called me and
put me in mind of it. (నువ్వు నాకు ఫోన్ చేసి
ఇక్కడ put me in mind of something అంటే
my mind. We didn't meet yesterday (echos
నిన్ననే తిరిగిస్తానన్నావు.)
తెలుసు. నువ్వా రకమని).
గుర్తుచేసుండొచ్చు కదా)
ఓ విషయం గుర్తుచేయడం అని తెలుస్తూనే ఉంది కదా!