Thursday 31 December 2015

KNOW THE SCORE - SPOKEN ENGLISH

Know the score
ఆంగ్లంలో ఎన్నో వ్యక్తీకరణలు వాడుకలోకి వస్తాయి.
వాటిని తెలుసుకుంటూ, వాటి ప్రయోగాన్ని గమని
స్తుంటే విద్యార్థుల భాషా జ్ఞానం వృద్ధి చెందుతుంది.
అలాంటి కొన్ని Expressionsను నేర్చుకుందాం!
Dayanand: So how goes life, Amrith?
Not to be seen nowadays at all (3
ఉన్నావు అమ్మత్ ఈ మధ్య కనపడడం లేదసలు),
Amrith: Yea, I have been busy all these
days helping Prabhakar get a better job
In the present job he has to pinch and
scrape because of his low salary. My
attempt to help has been taking me
places (అవును. ప్రభాకర్ కు కాస్త మెరుగైన ఉద్యోగు చూని పెట్టాలనే
ప్రయత్నంలో ఉన్నాను. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం వల్ల వచ్చే తక్కువ
జీతం వల్ల చాలా తక్కువ ఖర్చుతో నెట్టుకు రావాల్సి వస్తోంది. అతనికి
సాయం చేసే ప్రయత్నంలో అటూ, ఇటూ తిరగాల్సి వస్తోంది..
Dayanand: He is the sort that doesn't know the score
He is that innocent. For one of his qualifications he can
certainly get a better paying job (ఈ ప్రపంచంలో ఎలా
జీవించాలనేది అతనికి తెలీదు. అంత అమాయకుడతను. అతనికున్న విద్యా
కతలకు ఇంతకన్నా మంచి ఉద్యోగం దొరుకుతుంది)
Amrith: He lost all his money, thanks to his cousin who
had led him up the garden path Such is this worlar
Besides, the firm in which Prabhakar is working is keer
ing him until they seen better candidate (అతని కజిన్ అతన్ని
మోసం చేసినందువల్ల అతని కూతా పోగొట్టుకున్నాడు. ఇలా ఉంది
లోకం తీరు మరి దీనికితోడు ప్రభాకర్ పనిచేస్తున్న సంస్థవాళ్లు కూడా
తనకన్నా
మాత్రమే
అతన్ని
అందుకోవాలనుకుంటున్నారు..

Dayanand: I am not in a good position either, as you
Very well know. I am hard up for money as well, though
my job is much better than his. But I can paddle up my
Own canoe. My present venture is quite promising)
AAmrith: There are fair chances of his getting a better
job with a better pay. Our Iriend Kamal has offered him
a job in the overseas branch of his concern. As for you,
you are capable

Notes

1. pinch and scrape =
spend
as little as possible (వీలైనంత తక్కువ
ఖర్చు పెట్టడం) )
Taking someone places =
having to go to different places
(చాలా చోట్ల తిరగాల్సి రావడం)
3. Hard up = not have
enough (కొరతగా) )
4. paddle = oar (a)
5. Venture - business
(0) (there are other mean-
ings too)
6. concern company
(వ్యాపార సంస్థ) (other meanings are
there)
Now look at the following sen-
tences from the conversation
above:
1. He is the sort that doesn't know
the score
2. Thanks to his cousin who has led
him up the garden path
3. But I can paddle my own canoe

by Mani: Well, I am leaving for
1. Know the score = Know the
facts of life, especially its difficul-
ties / to know the ups and downs of
life = కష్టాలతో జీవితం గడపడం!
జీవితంలోని ఆటుపోట్లు తెలీడం
a) Sandeep: I have the idea of start-
ing a business. I need money for the
investment. What do you advise I
do? (నాకు వ్యాపారం ప్రారంభించాలనుంది.
పెట్టుబడికి డబ్బు కావాలి. నీ సలహా ఏంటి? )
Madan. You are, I am afraid, not
suited to business. You just don't
know the score: You are still inex-
perienced (నా
సందేహం నువ్వు
వ్యాపారానికి తగినవాడినా అని నీకు దానిలోని
లోతుపాతులు తెలీవు. నీకా అనుభవం లేదు)
Dubai soon. I have a job with a fat salary waiting for me there (సరే, నేను
త్వరలో దుబాయికి వెళుతున్నాను. మంచి జీతం
ఇచ్చే ఉద్యోగం ఉంది. నాకక్కడ),
Nataraj: I wish you all the best. I am
sure you will prosper. You know the
score well (శుభం నువ్వు పైకొస్తావనే
నమ్మకం నాకుంది. నీకు దానికి సంబంధించిన
కష్టాసుఖాలు బాగా తెలుసు),

 2. Tas led up the garden path -
present perfect of Lead someone
up the garden path Deceive
someone (మోసం చేయడం).
a) Vinai: I have bought this used
bike from Dinesh. Though second-
hand doesn't it look new? (నేను ఈ
మోటార్ సైకిల్ న్నుదినేష్ దగ్గర కొన్నా
పాతదైనా కొత్త దానిలా కనబడుతోంది కదా
Jayaram: He sure led you up the
garden path. I know about the bike
thoroughly. It has had an accident
and many parts have been replaced
(నిన్ను వాడు నిజంగా మోసం చేశాడు. నాకు
ఆపై గురించి పూర్తిగా తెలుసు. దానికి
యాక్సిడెంట్ అయ్యి
మార్చాడు.
b) Koteswar: Did Ratnam invite
you to be a partner in business?
He's asked me (రత్నం నిన్ను వాడి
వ్యాపారంలో భాగస్థుడిని కమ్మన్నాడా?
నన్నడిగాడు),
Subhani: He did, but knowing very
well how he led our friend Suman
up the garden path. I refused
(అవును, అడిగాడు. కానీ మన మిత్రుడు
సుమనన్ను వాడు ఎలా మోసం చేశాడో నాకు
తెలుసు కదా, అందుకని 

3. Paddle one's own canoe = be independent without taking help from
any body (ఎవరి సాయం మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండడం)
a) Madhav: So you started your own school. Interested in having part-
ners. (అయితే నువ్వు బడి ప్రారంభించావన్నమాట భాగస్వాములుగా ఎవరినైనా
తీసుకోవాలనుందా?
Lakshmi: That would only be asking for trouble. Though that is helpful. I
can pauldle my own canoe. That makes me independent (అది ఇబ్బందులు కొని
తెచ్చుకోవడమే. అది నాకనుకూలమే అయినప్పటికీ నాకు నేను ఎవరిమీదా ఆధారపడకుండా
ఉండగలను. దానివల్ల నేను స్వతంత్రుడుగా ఉండగలను).
b) Srinath Hari started a building venture some time ago. How is his busi-
ness? (హరి నిర్మాణ వ్యాపారాన్ని ప్రారంభించాడని విన్నాను. ఎలా ఉంది. వారి వ్యాపారం! )
Venu: He is in deep trouble. Quite proud and haughty, he thought he could
paddle his own canae. But then he could not (చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. గర్వం.
అహంభామతో తాను స్వతంత్రుడుగా ఉండగలననుకున్నాడు. కానీ అలా ఉండలేకపోయాడు..

Monday 14 December 2015

ON THE WAGON,GET THE BIRD , SPONGE OFF - SPOKEN ENGLISH

ఆంగ్లంలో ఎన్నో వ్యక్తీకరణలు వాడుకలోకి వస్తాయి.
వాటిని తెలుసుకుంటూ, వాటి ప్రయోగాన్ని గమని
స్తుంటే విద్యార్థుల భాషాజ్ఞానం వృద్ధి చెందుతుంది.
అలాంటి కొన్ని Expressions ను నేర్చుకుందాం!
Siddhartha: Long time since
we met last. How is our friend
Manohar? Frequently drinking
still? (మనం కలుసుకుని చాలా రోజులైంది.
మన మిత్రుడు మనోహర్ ఎలా ఉన్నాడు?
ఇంకా తరచూ తాగుతూనే ఉన్నాడా? )
Adisesh: Don't you know? He
has turned good now. He is on the wagon and all
the members of the family are very happy (నీకు
తెలీదా? అతనిపుడు మంచి వాడైపోయాడు. తాగుడు మానేశాడు,
వాళ్ల వాళ్లంతా చాలా సంతోషంగా ఉన్నారు).
Siddhartha: Are you sure he will continue so?
(ఇక అతనలాగే ఉంటాడంటావా?)
Adisesh: So far he has been so, but there is no
knowing what will happen in the future (ఇంతవరకూ
అలాగే ఉన్నాడు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి
తెలుసు
Siddartha: I think he started it when he knew
he was a failure as an actor. On a number of his
occasions, he got the bird for his poor action, do
you remember? He was not suited to the stage.
That put him on the road to booze (అతను నటుడిగా
విఫలమైనప్పటినుంచి అది మొదలు పెట్టాడనుకుంటా. నీకు
గుర్తుందా, అతనికి నటనా ప్రతిభ లేనందువల్ల చాలాసార్లు పిల్లి
కేకలూ, కూతలూ వినపడుతుండేవి ప్రేక్షకుల దగ్గర్నుంచి. అప్పటి
నుంచే అతను తాగుడు మొదలు పెట్టాడు).
Adisesh: But failure in a field is no excuse for
anyone to hit the bottle. And then for sometime he
even sponged off for years. He was that irrespon-
sible. He should thank his wife for turning him
away from drink. He is now more responsible
(అయినా ఏదైనా రంగంలో విఫలమవడం తాగుడుకు సాకవకూడ
దు కదా. ఆ తరువాత అప్పులు చేసి వాటిని తీర్చలేదు. అంత
బాధ్యతారహితంగా ఉండేవాడతను. తాగుడు మాన్పించినందుకు
తన భార్యకతను కృతజ్ఞుడుగా ఉండాలి. ఇప్పుడు కాస్త బాధ్యతతో
ఉన్నాడు),
Siddhartha: She got him the job he is doing
now. This one suits him to a T, though it has noth-
ing to do with acting. He is getting a fat sum now
and has cleared all this debts. All thanks to his
wife (ఆవిడే అతనిప్పుడు చేస్తోన్న ఉద్యోగాన్ని ఇప్పించింది.
అతనికి ఉద్యోగం చక్కగా సరిపోయింది,
. దానికి
సంబంధం లేకపోయింది. ఇప్పడతనికి మంచి జీతం వస్తుండడంతో
అప్పులన్నీ తీర్చేశాడు. అతని భార్యకు కృతజ్ఞుడిగా ఉండాలతను).
Adisesh: That way he is lucky. But then he had
the mind to take her advice. That is the happy
thing (ఆవిధంగా అతను అదృష్టవంతుడే. కానీ భార్య సలహాను
పాటించడం గొప్ప. ఇది సంతోషకరమైన విషయం).


Notes:
1. Hit the bottle = take to drinking
(తాగుడు మొదలు పెట్టడం)
2. Boore - drinking to excess
(తప్ప తాగడం)
3. Nothing to do with = not at all
connected with(సంబంధంలేని విషయం)
Look at the following sentences
from the conversation above
1. He is on the wagon
2. He got the bird for his poor per-
formance
3. He even sponged off for years
Let us discuss in detail
1. On the wagon = stop drinking
for the time being / permanently
(చేసిన అప్పులు ఎగొట్టడం కొంత కాలంపాటు
కానీ, పూర్తిగా కానీ).
a) Somu: Krishna's friends are
angry with him. He doesn't mix
with them anymore (కృష్ణ స్నేహితులు
అతని మీద చాలా కోపంగా ఉన్నారు. వాళ్లతో
అతను కలిసి స్నేహంగా ఉండడం లేదు).
Kiran: He is now on the wagon on
doctor's advice. He is afraid that if
he joins his friends he will be oblig-
ed to hit the bottle (డాక్టర్ సలహా మేరకు
అతను తాగుడు మానేశాడు.
 తన స్నేహితులతో కలిస్తే
మళ్లీ తాగుడు మొదలు పెడ
తాడేమోనని అతను
భయపడుతున్నాడు).
Don't work
b) Karthik:
Sekhar looks
known him for
not one to spo
quite healthy
now. .
What
could be the
reason? (శేఖర్
ఇప్పుడు
ఆరోగ్యంగా కనపడు
తున్నాడు.
కారణం
ఏమై ఉండొచ్చు)
Karunakar:
He has been on
the wagon for
some time now and says he will be
forever. That must be the reason
(అతను తాగుడు మానేశాడు. అలాగే ఉంటా
నంటున్నాడు. ఇంకెప్పటికీ అదే కారణమై
ఉండొచ్చు
2. Get the bird = to be booed (off
the stage) (నటన నచ్చనపుడు పిల్లి కూతలతో,
గొడవతో నటనకు అడ్డుపడడం).
a) Santala: Poor Suhasini! She is
very depressed. Their show did not
come off well (పాపం సుహాసినీ, చాలా
కుంగిపోతోంది. వాళ్ల ప్రదర్శన
బాగా
జరగలేదు)
Bhavana: Yea. It
English Usage
was an utter flop.
One of the
actors, Nalini
rry. I have
got the bird
or years. He is
for her poor
Ponge off.
performance
(అవును
మొత్తం
విఫల
మైంది. నటుల్లో
ఒకరైన నళిని
చెత్తగా నటించ
డంతో, ఆమెను
కూతలతో,
ఈలలతో మళ్లీ
మీదకు
రాకుండా చేశారు).
b) Subhani: Makarand's speech
was very well received by the audi-
ence. He was perfect (మకరంద్
ప్రసంగాన్ని శ్రోతలు చాలా మెచ్చుకున్నారు.
అతను గొప్పవాడు),
Lakshman: He was afraid he'd get
the bird and was very nervous. But
once on the stage he forgot all his
fears and won the prize (అతను స్టేజీ
ఎక్కేముందు పిల్లికూతలతో, గొడవలతో తనను
స్టేజీ మీద నుంచి తరిమేస్తారేమోనని భయపడ్డా
డు. కానీ స్టేజీ మీదకు రాగానే ఆ భయాలన్నీ
మరచిపోయి బహుమతి కొట్టేశాడు).
3. Sponge off = borrow money
and never repay it (చేసిన అప్పులు
తీర్చకపోవడం)
a) Subbarao: It is six months since
I lent some money to Hari. He's
been dodging me (ఆ హరికి అప్పు ఇచ్చి
ఆరు నెలలైంది. నన్ను తప్పించుకుని
తిరుగుతున్నాడు)
Kanakarao: You were a fool to
have lent him the money. Pity you
didn't you know he is notorious for
sponging off (అతనికి అప్పివ్వడం నీ
మూర్ఖత్వం. అతను అప్పులు ఎగొట్టడంలో దిట్ట
అని నీకు తెలియకపోవడం నీ దురదృష్టం).
b)
Surya Rao:
Our friend
Penchalaiah is broke and has put his
shop on sale. It seems he owes a lot
of money to a number of people
(మన స్నేహితుడు పెంచలయ్య దివాళా తీశాడు.
తన దుకాణాన్ని అమ్మకానికి పెట్టాడు.
చాలామందికి అతను అప్పులు ఉన్నట్టున్నాడు),
Tirupathi: Don't worry. I have
known him for years. He is not one
to sponge off. He is planning to sell
off his property and pay off all his
lenders (ఏం బాధపడకు. అతను నాకు
చాలా ఏళ్లుగా తెలుసు. అతను ఎగొట్టే రకం
కాదు. తన ఆస్తినంతా అమ్మేసి అప్పులు
తీర్చాలని చూస్తున్నాడు).