Prabhav: What's happened to you all these
days? (You're) not to be seen at all.
(ఇన్ని రోజులూ ఏమయ్యావు. నువ్వు !
ఏమైంది నీకు? ఇది తెలుగులో అంత
సరైన పలకరింపు మాటకాదు. అసలు కని
పించడంలేదు)
Vibhav: (I've) been very much here only. I've
been very busy preparing for my
Civils. .
(ఇక్కడే ఉన్నాను. సివిలక్కు తయారవుతూ
తీరికలేకుండా ఉన్నాను. అంతకంటే ఏంలేదు.)
ఇక్కడ only, అంటే the only thing is కు shortform,
అర్థం అంతకంటే ఏంలేదు అని. Civils - Civil
services exams = IAS, IPS వంటి పరీక్షలు,
Prabhav: Meeting you, though after a long
time, makes me very happy. Let's
celebrate our meeting. (Would you)
care for some snacks and coffee in
any eatery nearby?
(నిన్ను చాలాకాలం తర్వాతయినా కలుసుకో
వటం నాకు సంతోషంగా ఉంది. మన కల
యికను పండగా చేసుకుందాం. దగ్గరున్న
ఫలహారశాలలో ఏదైనా తిని రాఫీ తాగటం
ఇష్టమేనా
celebrate (an occasion) = ఏదైనా సంతోషకరమైన
సందర్భాన్ని వేడుకగా నిర్వహించుకోవడం.
Vibhav: That'd be really nice and I am hungry
too. Let's see where we can find a
good restaurant.
(చాలా బాగుంది. నాకు ఆకలిగా కూడా
ఉంది. మంచి రెస్టారెంట్ ఎక్కడ ఉందో
చూద్దాం..
Prabhav: What'd (What would you like to eat?
This place is good for poori. Nothing
to beat its hot, puffed up poories with
potato curry to go with it.
(ఏం తినాలనుకుంటున్నావు? ఈ రెస్టా
ఇంట్లో పూరి చాలా బాగుంటుంది.
వేడిగా, పొంగిన పూరీలు, దానికి దీటైన
బంగాళాదుంప కూరకు సమానం ఏదీలేదు)
Vibhav: Then Let's have it. That's something
after my heart.
(ఆది తీసుకుందాం. అది నాకిష్టం.)
Ater my heart = నాకిష్టమైంది.
something after his heart = అతడికి ఇష్టమైంది.
Prabhav: By the way, now that we've met let
me tell you this. Some of us are plan-
ning a trip to Ajanta. Why don't you
join us? ?
Vibhav: Oh, that's really fine. I am really
delighted. When is this trip to be?
(చాలా బాగుంది.
బాగుంది. నాకు నిజంగా సంతో
షంగా ఉంది. ఎప్పుడీ ప్రయాణం?)
Prabhav: The first week of next month.
Angiras is looking after the reserva-
tions and other arrangements.
(వచ్చే నెల మొదటివారం. ఆంగీరస్, reser-
vations, మిగతా వ్యవహారాలు చూసుకుం
టున్నాడు.
Vibhav: Thank you for the chance of some
nice lime. .
(సరదాగా గడిపే సమయాన్ని కల్పించి
సందుకు నీకు థాంక్స్)
వివిధ సందర్భాల్లో వాడే standard expressions
చూస్తున్నాం కదా. కిందటి lesson లో అభినందించటానికి
(congratulate) కు, ప్రోత్సహించటానికి (encourag-
ing)కు సంబంధించిన expressions తెలుసుకున్నాం.
ఈసారి మనం ఒకరిని దేనికైనా పిలవటానికి/ ఆహ్వా
నించటానికి, అందుకు సంతోషం తెలియజేసి పిలుపును
అందుకోవటానికి వాడే expressions తెలుసుకుందాం..
ఒకరిని పిలవటానికి ఆహ్వానించటానికి వాడే stan-
dard expressions:
ఇక్కడ కూడా మనకు బాగా చనువూ, స్వతంత్రం ఉన్న
వాళ్లను పిలవటానికి, అంటే మనం informal గా ఉండే
వాళ్లను పిలిచేందుకు (ఆహ్వానించేందుకు) వాడే expres-
sions కూ, మనం అంత స్వతంత్రం, చనువు తీసుకోలేని,
మర్యాద బాగా చూపాల్సిన అంటే formal సందర్భాల్లో
వాడే expressions కూ చాలా తేడా ఉంటుంది. అవి
వేరూ, ఇవి వేరూ. మొదట మనం స్వతంత్రం తీసుకోగలిగి,
చనువుగా ఉన్నవాళ్ల విషయంలో, అంటే informal situ-
ation లో వాడే expressions చూద్దాం.
1. How about what about.ఇది చాలా informal
గా invite చేయటానికి వాడతాం. మనకు బాగా చనువు
ఉన్నవాళ్లకు వాడే expressions ఇవి:
a) How about joining us for a picnic?
మాతో పిక్నిక్ కేమన్నా వస్తావా
b) What about (making it to a dinner tomor-
row?
రేపు డిన్నరకు వస్తావా / రాకూడదూ? (తప్పు
కుండా రా అనే అర్థంతో. తెలుగులో సరైన
ఆహ్వానం తెలిపేందుకు డిన్నరకు వస్తావా? అనం
కదా. డిన్నరకు రా అనేదే సరైన పిలుపు. కానీ
English
How about (వచ్చేదుందా /
వస్తావా? అనటం) చాలా common.)
2.Why don't you ...? ఇది కూడా చాలా informal
invitation 5 & expression.
a) Why don't you attend my sister's birthday
party coming Friday?
వచ్చే శుక్రవారం మా sister పుట్టినరోజు party కి
ఎందుకు రాకూడదు? (అంటే 'రమ్మని' ఆర్ధం)
b) Why don't you make it for tea tomorrow
evening?
రేపు సాయంత్రం మా ఇంట్లో tea తీసుకునేందుకు
రా.
3. Please ... ఇది కొద్దిగా formal. అంటే మనం
అంతగా చనువు తీసుకోలేని వ్యక్తులతో వ్యవహరించే
టప్పుడు, వాళ్లను పిలిచేందుకు వాడే పదం.
a) Please come home for a party tomorrow
evening.
రేపు సాయంత్రం మా ఇంట్లో పార్టీకి రండి/ రమ్మని
కోరుతున్నాం.
b) Please make it to the function. Don't fail.
తప్పక రండి function కు.
అలాగే మరికొంచెం formal గా ఆహ్వానించటం.
4. Would you mind/ Would you care to/
Would you like to... ?
a) Would you mind attending a small func-
tion at the Taj tomorrow?
లేవు. Taj Hotel లో జరిగే చిన్న function కు
తప్పకరండి.
(ఆసలర్ధం వచ్చేందుకేమన్నా అభ్యంతరం
ఉందా? అని.)
mind = (ముఖ్యంగా question form లో/ not
తో) అభ్యంతరం
b) Would you mind telling me your name? -
మీ పేరు చెప్తారా? (అభ్యంతరమా?)
c) (Would you) mind my sitting here? =
నేనిక్కడ కూర్చోవచ్చా (మీకభ్యంతరమా? )
d) Hope you don't mind my saying this =
నేనీ మాట అంటే మీకే అభ్యంతరం లేదనుకుంటా!
మీరేమనుకోరనుకుంటా
e) If you don't mind =
మీకు అభ్యంతరం లేకపోతే
మీరేమనుకోకపోతే
5. ఇంకా formal invitation -బాగా
మర్యాద పూర్వకమైన పిలుపులు.
a) We should/ We'd like to
have the pleasure of your
company presence at the meeting
tomorrow
మీరు రేపు meeting కు తప్పక రావాలని మా
కోరిక. (ఇది చాలా గౌరవపూర్వకంగా పిలవటం
హోదాలో, వయస్సులో స్తోమతలో మనకన్నా
పెద్దవారిని ఇలా పిలుస్తాం.)
b) We should We'd (We would) be highly
delighted if you could attend the func-
tion-
మీరు function కురాగలిగితే మాకు అమితా
నందం. తప్పకరండి.
INVITATIONS
Formal
Informal
1) How about 1) Would you like to ...
What about 2) We'd like to have
2) Why don't you...?! the pleasure of...
Why can't you ... ? 3) Please...
3) Do come for ... 4) Please do us the
4) I'd like you to ...
favour of ...
5) We'd like you to
5) We'd like to have
the
6) Would you mind...?
7) Hope
you don't
mind...
as formal and informal invitations (ege
చనువున్నవాళ్లతో/ లేనివాళ్లతో)కు వాడే standard
expressions. ఇవి బాగా practice చేయండి.
pleased/ happy if you could attend my
Maya: There she is. Tell her.
Chaya: (to Maya's mother) I'd be delighted/
Maya's mother: I'd like to, very much, but I've
Chaya: (Would you) mind Yaya stays at my
EXERCISE
Practise the following aloud in English
ఛాయ: మాయా, రేపు నా పుట్టినరోజే తప్పకుండా రా,
మాయ: కచ్చితంగా వస్తా నాకు గుర్తుంది.
ఛాయ: మీ ఆమ్మెక్కడ? ఆమెను కూడా పిలవాలనుంది.
మాయ: ఇక్కడే ఉంది. చెప్పు
ఛాయ: Aunty. (ఇది సరైన English కాదు.
మీరూవస్తే నాకు సంతోషం.
మాయతల్లి: తప్పక రావాలనే ఉంది, కాని ముఖ్యమైన పని
ఉంది. రేపు మాయ వస్తుందిలే..
ఛాయ: మాయ మా ఇంట్లోనే రాత్రికి ఉండిపోతే మీకేం!
అభ్యంతరం లేదు కదా!
మాయతల్లి: అలాగే
ANSWER
Chaya: Tomorrow is my birth day. Do come.
Maya: || certainly make it. I remembered
your birthday
Chaya: Where's you mom. I'd like to invite her
too.
birthday party,
some work. Maya will be there.
place/ with me for the night?
Maya's mother: It's OK.
ప్రశ్న: 1. It was due to his careless, he fell down.
Owing to his careless, he fell down.
పై వాక్యాల్లో due to, owing to అర్ధం వివరించగలరు.
2. Hardly did the peon ring the bell when the
boys left to the class.
Scarcely did the peon ring the bell, when
the boys left to the class.
పై వాక్యాల్లోని Hardly, Scarcely అర్థాలను కొన్ని
ఉదాహరణలలో వివరించగలరు.
3. As they entered the house, they ask for
drinking water. Ab As ego because /
since కదా
@ sentences Asకు అర్ధం ఏమిటి? AS ను తీసి
వేస్తే వాక్యం అర్థం మారుతుందా?
4. Thinking is driven by questions.
driven అంటే అర్ధమేమిటి
1. It was due to his careless he fell down
Owing to his careless, he fell down
పై రెండు sentences లో careless
Qlos carelessness, correct.
ఉండాల్సిన తీరు
due to = owing to. Bodo esgo
అందువల్ల అని. అయితే due tos sen-
tence begin చేయటం సరికాదు. మీరు
It was due to ... correct
అంటే due to ముందెప్పుడూ be form రావాలి.
eg: His failure was (be form) due to his lazi-
ness = he failed owing to his laziness.
It was due to es begin 35, 3o clause
that a begin అవుతుంది.
It was due to his careless, he fell down -
- It was due to his careless-
ness, that he failed. Bolt clause, that sº
begin అవటం గమనించండి.
2. Hardly did the peon ring the bell when the
boys left the class = Scarcely did the peon
ring the bell when the boys left the class =
No sooner did the peon ring the bell than
the boys left the class = As soon as the
peon rang the bell the boys left the class =
peon (బంట్రోతు) గంటకొట్టిన వెంటనే కొట్టి కొట్టక
ముందే పిల్లలు class వదిలేశారు. (మీ sentences
* left to the class 505. Left for the class
=class కు వెళ్లారు. Left the class=class నుంచి
వచ్చేశారు.)
Some more examples:
a) Hardly did he buy the tickets when the
movie began = Scarcely did he buy the
tickets when the movie began = Tickets
కొన్న వెంటనే movie ప్రారంభమైంది.
b) Hardly did the school close when all the
boys rushed home = school or
పిల్లలు ఇళ్లకు పరుగెత్తారు.
3. AS అంటే because since అనే కాకుండా ఏదైనా
విషయంలో జరిగినప్పుడు అనే అర్థం కూడా ఉంది.
a) As he walked along the street, he met his
uncle = రోడ్డు వెంబడి నడుస్తున్నప్పుడు వాళ్ల
మామయ్యను కలిశాడు.
b) As they entered the house, they asked
(ask ఇక్కడ తప్పు for drinking water = వాళ్లు
ఇంట్లోకి ప్రవేశిస్తూ, ప్రవేశిస్తున్నప్పుడు, ప్రవేశించ
గానే మంచినీళ్లడిగారు.
4. Thinking is driven by questions:
Driven, drive 56 past participle. Drive vos
తోలటం అని తెలుసు కదా.is driven అంటే తోల
బడుతుంది అని. అయితే drive అంటే ప్రేరేపించటం
అనే అర్ధంతో కూడా వాడతాం. మీ sentence లో is
driven కి అర్ధం ప్రేరేపించబడుతుంది అని. sen-
tence అర్ధం, ఆలోచన ప్రశ్నలవల్ల ప్రేరేపించబడు
తుంది అని. మామూలు తెలుగులో ప్రశ్నలు ఆలోచ
సను ప్రేరేపిస్తాయి. రేకెత్తిస్తాయి అని అంటే
ప్రశ్నలు మనల్ని ఆలోచింపజేస్తాయి అని,
No comments:
Post a Comment