అవసరం, ఆవశ్యకత తెలిసినవారు మాత్రం ఇంగ్లీ
షు నేర్చుకొని అనర్గళంగా మాట్లాడగలుగుతున్నా
డం లేదు' అని వాపోతారు. స్కూల్ రోజుల నుంచి మొదలుకొని, ఉన్నత
చదువులు చదివి.. తీరా ఉద్యోగంలో చేరాక కూడా ఇంగ్లీషు నేర్చుకోవడానికి
రు. ప్రతి ఒక్కరు ఒకానొక సమయంలో చిన్నప్ప
గ్లీషులో మాట్లాడాలని కోరిక ఎవరికి ఉండదు.?
మాతృభాష ఇంగ్లీషు కానటువంటి వారికి రాయ
డం, మాట్లాడటం కొద్దిగా కష్టమే అయినా భాష
టినుంచి కష్టపడుతున్నాను కానీ ఇంగ్లీషు రావ
ఏదో ఒక పుస్తకం కొనడం చాలామందికి అలవాటైపోయింది.
డిగ్రీలు, పీజీలు, పీహెచ్ డీల వంటి
డం లేదు' అని వాపోతారు. స్కూల్ రోజుల నుంచి మొదలుకొని, ఉన్నత
చదువులు చదివి.. తీరా ఉద్యోగంలో చేరాక కూడా ఇంగ్లీషు నేర్చుకోవడానికి
ఏదో ఒక పుస్తకం కొనడం చాలామందికి అలవాటైపోయింది...
డిగ్రీలు, పీజీలు, పీహెచ్డీల వంటి ఉన్నత చదువులు చదివినా.. ఈ రోజు
నను కానీ ఇంగ్లీషు రావ
ఇంగ్లీషు రావడం లేదనే అభిప్రాయం చాలా మందిలో ఉన్నది. భాష రాకపో
వడానికి గల మూలాలను ఎంతమంది శోధిస్తున్నారన్నది ముఖ్యమైన ప్రశ్న.
ఎవరైతే మూలాలను పసిగట్టి చిత్తశుద్ధితో క్రమం తప్పకుండా ప్రయత్నం
చేస్తున్నారో వారు తప్పకుండా విజయం సాధిస్తున్నారు. ఇప్పటివరకు ఇంగ్లీ
షు భాషపై పట్టు సాధించిన వారు చాలావరకు అలా చేసినవారే.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 6500 పైగా మాటాడే భాషలు
విద్యార్థి ఏమైనా ఇంగ్లీషుపై పట్టు సాధిస్తున్నాడా అంటే అది అంతంత మాత్ర
అం
ప్రపంచవ్యాప్తంగా సుమారు 6500 పైగా మాట్లాడే భాషలున్నాయని
చనా. అందులో సుమారు 2000 పైగా భాషలు కేవలం 1000 మంది వరకు
మాట్లాడే భాషలున్నాయి. ప్రపంచంలో ఎక్కువ జనాభా మాట్లాడుతున్న
భాష మాండరిన్ చైనీజ్ (1197 మిలియన్లు) రెండవ స్థానంలో స్పానిష్
(406 మిలియన్లు) మాట్లాడుతున్నారు. మూడవ భాష ఇంగ్లీషు (887 మిలి
యన్లు). ప్రపంచంలో అత్యధిక దేశాల్లో (సుమారు 58 దేశాల్లో మాట్లాడే
భాష ఇంగ్లీషు, దేశవ్యాప్తంగా హిందీ మాట్లాడే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నా
గత కొన్నేండ్లుగా ఇంగ్లీషు మాట్లాడే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగు
తుందనే చెప్పాలి.
మాతృభాషపై ప్రేమ ఉన్నవారు పరాయిభాష అవసరం లేదని వాదించి
నా, వితండవాదం వినిపించినా వేగంగా జరుగుతున్న ప్రపంచీకరణ నేప
ధ్యంలో ఇంగ్లీషు నేర్చుకోవడం, మాట్లాడటం అనివార్యమైంది. ఉన్నతోద్యో
గాలు కాని, వాణిజ్య లావాదేవీలు చేయాలంటే ఇంగ్లీషులో మాట్లాడే సామ
ర్థ్యం ఉన్నవారికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
1980వ దశకం వరకు చాలామంది తెలుగు మీడియంలోనే చదువుకునే
వారు. తర్వాత తల్లిదండ్రులకు ఇంగీషు మీడియంపై ఆసక్తి పెరుగడంతో
.
చాలావరకు పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చదివించడం ప్రారంభించారు.
దీంతో తెలుగు మీడియం పాఠశాలలు తగ్గుతూ వచ్చాయి. ఫీజుల విషయం
లో కూడా తల్లిదండ్రులు వెనుకాడటం లేదు. అయినా ఆంగ్ల మాధ్యమ
మే. కాకపోతే మాట్లాడే సందర్భంలో వ్యాఖ్యాల్లో గ్రామర్ తప్పులున్నా
భయం లేకుండా మాట్లాడగలుగుతున్నాడనే చెప్పాలి.
విద్యార్థులు ఇంగ్లీషు భాష ఆవశ్యకతను డిగ్రీవరకు వచ్చేదాకా గ్రహీం
చడం లేదు. తర్వాత గ్రహించినా భాష నేర్చుకోవడానికి సరైన పద్ధతిలో
శ్రమించటం లేదనే చెప్పాలి. ఒకప్పుడు ఇంగ్లీషు నేర్చుకోవడానికి ఉపాధ్యా
యులతో మాత్రమే బోధన జరిగేది. ఇంగ్లీషు ఉపాధ్యాయులకు భాషపై ఆపా
రమైన ప్రేమ ఉండేది. వారు మాట్లాడుతుంటే అదేపనిగా చూసేవారు విద్యా
ర్థులు. దానికితోడు కొన్ని పాఠ్యపుస్తకాలుండేవి. అతి తక్కువ మెటీరియల్
ఉన్నప్పటికీ విద్యార్థులు చాలా బాగా నేర్చుకునేవారు. భాషపై అపారమైన
పట్టు సాధించేవారు. ప్రస్తుతం సాంకేతిక విప్లవంతో ఇంగ్లీషు నేర్చుకోవడా
నికి ఇంటర్నెట్ ద్వారా ఎంతో మెటీరియల్, వీడియోలు టీవీ చానెళ్లు అందు
బాటులో ఉన్నా విద్యార్థులు నేర్చుకోలేకపోతున్నారు. ఇంగ్లీషు మాట్లాడాలను
కున్నప్పుడు చాలామంది చెప్పాలనుకున్న వాక్యాన్ని తెలుగులో ఊహించు
కొని సరిగ్గా దాన్నే ఇంగ్లీషులో తర్జుమా చేస్తారు. పొరపాట్లు కూడా సరిగ్గా
అక్కడే జరుగుతాయి. ఉదా: మీరు నాతో వస్తున్నారా? అని అడుగాలని అను
కుంటే You are coming with me అంటారు లేదా రాస్తారు. ఇది
తెలుగులో ఊహించుకొని మాట్లాడటం. ఈ పొరపాటును సరిదిద్దాలంటే
మొదటగా ఇంగ్లీషును ఇంగ్లీషులోనే నేర్చుకోవడానికి ప్రయత్నించాలి అదే
వాక్యాన్ని ఇలా వాడినట్లయితే తప్పులుండవు Are you coming with
me? ఇంగ్లీషు నేర్చుకునే ప్రక్రియలో ఎప్పుడైతే ఇంగ్లీషును, ఇంగ్లీషులోనే
నేర్చుకోవాలని అర్థం చేసుకుంటే అది విద్యార్థి మొదటి విజయమని భావిం
చాలి. అలా గ్రహించగలిగిన వారే తొందరగా ఇంగ్లీషు నేర్చుకోగలుగుతారు.
ఉత్తర భారతంలో చదువుకున్న విద్యార్థులకు, దక్షిణ భారతంలో చదువు
కున్న విద్యార్థులకు ఇంగ్లీషు మాట్లాడటంలో, పదాలను పలుకడంలో చాలా
తేడాలుంటాయి. దక్షిణ విద్యార్థులు పదాల్లోని చివరి అక్షరాన్ని లాగుతూ
మాట్లాడుతారు. ఉదా: coming ని కమింగా.. going ని గోయింగా...
helpని హెల్పు.. అని పలుకుతారు. ఈ విధంగా ఉచ్చారణలో తేడా ఉండ
టంతో కార్పొరేట్ సంస్థల్లో తోటి ఉద్యోగులతో హేళనకు గురవుతూ వివక్షకు
చిన్న చూపునకు గురవ్వడమే గాక కొన్ని సందర్భాల్లో ఉన్నత పదవులకు
కూడా వెళ్ళలేకపోతున్నారు.
ఈ రోజుల్లో ఇంగ్లీషు నేర్చుకో
వడానికి ఎన్నో ఆన్లైన్ కోర్సు
లున్నాయి, వీడియోలున్నాయి.
కానీ నిజానికి ఎంతమంది వీటి
ని సద్వినియోగం చేసుకుంటు
న్నారనేది పెద్ద ప్రశ్న. ఇంగీషు
అనగానే గ్రామర్ అనుకొని
ముందుగానే నేర్చుకోవడానికే
చాలామంది భయపడుతారు.
ఇంగ్లీషు మాట్లాడమంటే ఎటువంటి తప్పులు లేకుండా మాట్లాడగలిగి
ఎదుటివారి భావాన్ని సరిగా అర్థం చేసుకుంటే చాలు. ఇతరులకు ఇంగ్లీషు
బోధించే అవసరం ఉన్నట్లయితే మాత్రమే గ్రామర్ నేర్చుకొని పట్టు సాధిం
చాలి. మరీ చెప్పాలంటే
ఇంగ్లీషు అధ్యాపకులకు ఇది అవసరం. భాష నేర్చు
కోవడానికి నిరంతర శ్రమ, ఆసక్తి ఉండాలి. కొత్త కొత్త పదాలను మాటల్లో
వాడాలి. ఇంగ్లీషు మాట్లాడుతున్న సమూహాలకు దగ్గరవ్వాలి.
ఇంగ్లీషు చదివేటప్పుడు ఒక వాక్యంలో పదాల మధ్య ఆర్థాన్ని తేడాను
అమరికను చదువగలుగాలి.
కుడి ఎడమల వెప్పు
అమరికను చదువగలుగాలి. అంతేకా
కుండా ఒక పదానికి కుడి ఎడమల వైపు
ఉన్న పదాలను, వాటి అర్థాలను, అమరి
కను గ్రహించగలుగాలి. అప్పుడే ఇంగ్లీ
షులో వాక్య ప్రయోగం చేయగలుగు
తారు. ఎవరైన ఇంగ్లీషులో మాట్లాడితే
హేళనగా నవ్వేవారు. ఆ ధోరణి మారాలి. ఇంగ్లీషులో ఎవరైన మాట్లాడుతు
నప్పుడు వారి భావవ్యక్తీకరనను, వాక్య ప్రయోగాన్ని, పదాలను ధ్యాసతో
గమనించాలి. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రాక్టీసు చేయాలి. వాక్యాలను ప్రయో
గిస్తున్నప్పుడు వర్బల్ నాన్వర్బల్ కమ్యూనికేషన్ లింకును అర్థం చేసుకో
వాలి. ప్రతి రోజు సుమారు ఒక గంట ఇంగ్లీషు వార్తా పత్రికలను చదువాలి.
చదువుతున్న సమయంలో ఒక మంచి డిక్షనరీ దగ్గర ఉంచుకోవాలి. కఠిన
పదాల అర్థాన్ని తెలుసుకొని వాక్యాలను చదువాలి.
ఏదేమైనప్పటికీ ప్రపంచం నేడు ఓ కుగ్రామమైన సంగతిని మరువకూ
డదు. ఈ సందర్భంలో ఇంగ్లీషు భాష అవసరం తప్పనిసరి అయిందని
గ్రహించాలి. ఇకముందు కూడా ఇంగ్లీషు వ్యాప్తి చెందుతుందనడంలో సం
దేహం లేదు. తాము ఎంచుకున్న సబ్జెక్టులలో మంచి ప్రతిభ కనబరిస్తే భవి
ష్యత్తుకు ఇంగ్లీషు ఉపయోపడుతుందని మరువకూడదు.
No comments:
Post a Comment