ఆంగ్ల భాషలో ప్రాచుర్యం లోకి వచ్చిన వస్తున్నవ్యక్తికరణ లపై అవగాహన పెంచుకుంటే విద్యార్థుల భాషా జ్ఞానం మెరుగు పడుతుంది అలాంటి వ్యక్తీకరణ లు కొన్నింటిని ఇపుడు తెలుసు కుందాం..
హరీష్..:this is really strange you know, when in his interests,I was trying to advise ananth he told me to take a hike and not trouble him anymore.
ఇది చాలా వింతగా ఉంది. చూడూ ఏదో నేను అతని కోసం అతని మంచి కోరి సలహా ఇస్తుంటే చాల్లే వెళ్ళిపో అన్నాడు .
గిరీష్:he is a worried man his unwise investments have cost him a lot financially.it has brought him down a peg or two too he is worried about it
వాడు చాలా ఆందోళన పడుతున్నాడు వాడి తెలివి తక్కువ పెట్టుబడులు వాడికి బాగా నష్టం కలిగించాయి సమాజంలో కూడా అతని స్తోమత దిగజారింది అందువల్ల బాగా వర్రీ అవుతున్నాడు.
హరీష్ : but that's no reason to make a song and dance about whatever happens it can only person the situation.
హరీష్: కానీ అలా ప్రతి దానికి రాద్ధాంతం చేస్తే ఎలా దానివల్ల పరిస్థితి దిగజారడం తప్ప మెరుగవదు కదా
గిరీష్ : that's true too he is unable to understand it and doesn't listen to even to his will wishers he makes a song and dance even when we suggest something in his interest
గిరీష్: అది నిజమే అది వాడికి అర్థం కాదు వాడి మంచి కోరే వాళ్ళ మాటలు వినడు నువ్వు అన్నట్టు వాడికి మంచి జరిగే విషయం ఏం చెప్పినా గొడవ చేస్తాడు
హరీష్: he will soon realise his mistake i hope..how about meeting to night over dinner ?
I have invited sasir too. We can settle that issue of the new project..
ఇవ్వాళ dinner కే మైనా వస్తావా సాశిర్ ను కూడా పిల్చాను మన కొత్త ప్రాజెక్ట్ విషయం ఒక నిర్ణయానికి రావచ్చు..
గిరీష్ : can I take a rain check on it I am a little busy I am meeting charith to settle some pending accounts
ఇప్పుడు కుదరదు మళ్ళీ రావచ్చు కదా నేను కాస్త తీరిక లేకుండా ఉన్నా కొన్ని తీర్మానం కానీ లెక్కలు శశిర్తో తీర్మానం చేసుకోవాలి
Harish: ok bye then.. సరే మళ్ళీ కలుద్దాం..
నోట్స్..
1..in some body s interest s.. ఒకరి మంచి కోరి
2..Unwise investments doing business foolishly.. తెలివి లేని పెట్టు బడులు పెట్టడం
3..Cost some body a lot ..ఒకరికి తీవ్ర మైన నష్టం కలిగించడం..
No comments:
Post a Comment