Soththu సొత్తు = money మనీ
Sotta సొట్ట = this is applied to any dents in the arms or body ,occasioned by the remains of distemper or wounds ,also the state of the limbs ,when imperfectly formed in your birth..,sotta kaalu సొట్ట కాలు = a withered leg ఎ విదర్ డ్ లెగ్..,sotta buggalu సొట్ట బుగ్గలు = the cheeks having dents ద చీక్స్ హావింగ్ డెంట్స్
Sottu సొట్టు = a dent ఎ డెంట్
sonnayi సొన్నాయి = the musical instrument of the hindoos ,used at their religious ceremonies and at marriages ,bearing some resemblance to the clarinet..
Sonti సొంటి , శొంఠి = the name given to ginger prepared with chunam and left to dry ,in which state it is used in medicine
Sommu సొమ్ము = money మనీ ,property ప్రాపర్టీ ,including jewels..
Sompu సొంపు = excellency ఎక్సలెన్సి ,propriety ప్రొప్రైటి ..,sompaina సొంపైన = proper ప్రాపర్,good గుడ్ ,choice ఛాయిస్ ..,vina sompaina maatlalu విన సొంపైన మాటలు = choice words ఛాయిస్ వర్డ్స్,enjoyable words ఎంజాయెబుల్ వర్డ్స్
Sora సొర ,sora chepa సొర చేప = a shark ఎ షార్క్
Sorugu సొరుగు = the drawer of a table or box ద డ్రాయర్ ఆఫ్ ఎ టేబుల్ ఆర్ బాక్స్..balla sorugu బల్ల సొరుగు
Sokadam సోకడం = to contract ,imbibe ,acquire టు కాంట్రాక్ట్, ఇంబైబ్, అక్వైర్
Sthothram స్తోత్రం = praise ప్రెయిజ్ ,applause అప్లాజ్
Soku సోకు,shoku షోకు = fashion ఫ్యాషన్
Sode సోదె,sodi సోది = prophecy ప్రొఫెసీ,foretelling ఫోర్ టెల్లింగ్ fortune telling ఫార్చున్ టెల్లింగ్..,sodi cheppadam సోది చెప్పడం = to fore-tell టు ఫోర్ టెల్
Sopu సోపు,soampu సోంపు= caraway seeds క్యారవే సీడ్స్,which the indians use in their curries
Soma vaaram సోమ వారం = monday మండే
Sorangi సోరంగి,sorangi chepa సోరంగి చేప = the name of the fish which we call ,the whitting
Sola సోల,soledu సోలెడు= a measurement ,equal to half a seer
Soladam సోలడం,solipovadam సోలి పోవడం = to reel , to stagger ,to swagger టు రీల్ , టు స్టాగర్, టు స్వాగర్
Soudagaree సౌదాగరీ= merchandise ,commodity మర్చండైజ్ , కమోడిటీ..,soudaagaree cheyyadam సౌదాగరీ చెయ్యడం = to trade ,to send articles.. టు ట్రేడ్, టు సెండ్ ఆర్టికల్స్
Soudaagar సౌదాగర్ = a merchant ,trader ఎ మర్చెంట్ , ట్రేడర్
Soubhaagyam సౌభాగ్యం = having wealth and happiness హేవింగ్ వెల్త్ అండ్ హ్యాపీ నెస్
Soura kutumbam సౌర కుటుంబం = the sun and the planets .. ద సన్ అండ్ ద ప్లానెట్స్
Soura ghatam సౌర ఘటం = the solar cell ద సోలార్ సెల్..
Soura shakthi సౌర శక్తి = solar energy సోలార్ ఎనర్జీ
Sourabham సౌరభం = smell స్మెల్
Souraashtram సౌరాష్ట్రం = the region of gujarat state ద రీజియన్ ఆఫ్ గుజరాత్ స్టేట్
Soundaryam సౌందర్యం = beautifulness. బ్యూటి ఫుల్ నెస్

No comments:
Post a Comment