Friday, 27 July 2012

ENGLISH NAMES OF WATER ANIMALS WITH PICTURES

whale = timingalam = తిమింగలం
fish = chepa =  చేప
dolphin = bedisa chepa = బేడిస చేప
turtle = tabelu = తాబేలు
crab = peetha = పీత
prawn = royya = రొయ్య
eel = paamulaa unde chepa = పాములా ఉండే చేప
walrus = samudra jantuvu = సముద్ర జంతువు
jellyfish = jellee chepa = జెల్లీ చేప
octopus = ఆక్టోపస్
star fish = nakshatra chepa  = నక్షత్ర చేప
lobster = endrakaayalaanti praani  = ఎండ్రకాయ లాంటి ప్రాణి
fin = chepa rekka = చేప రెక్క
scales = chepa polusulu = చేప పొలుసులు
shark = mara chepa = మర చేప
squid = padi chethulunde samudra jeevi.= పది చేతులుండే సముద్ర జీవి
seal = samudramloni oka jeevi. = సముద్రం లోని ఒక జీవి


Tuesday, 8 May 2012

VEGETABLE NAMES WITH PICTURES

vegetables = kayagooralu = కాయగూరలు
cabbage = gobigadda =  క్యాబేజీ / గోబి గడ్డ
carrots =  క్యారెట్లు
leeks =  ఒక విధమైన ఉల్లి
eggplant = ఒక రకమైన వంగ
cauliflower = గోబి పువ్వు
asparagus = ఒక దినుసు తోటకూర
celery = ఒక దినుసు తోటకూర
onion = నీరుల్లి
pumpkin = గుమ్మడి కాయ
garlic =  వెల్లుల్లి
potatoes = బంగాళా దుంపలు
green peppers = సింలా పచ్చి మిరప
lettuce = సలాడ్ లో వాడే ఆకు
chillies = ఎండు మిరప
radish = ముల్లంగి గడ్డ
turnip = ముల్లంగి వంటి ఒక దుంప
peas = బఠాణి
broccoli = ఒక దినుసు ఆకు కూర
cucumber = ఖీరా దోస
spinach = బచ్చలి
beans = చిక్కుళ్ళు