ఎక్కడో ఒక చోట కొందరిని అనూహ్యంగా కలుస్తుంటాం.దాని గురించి బలంగా చెప్పడానికి ఇంగ్లీష్ లో ఒక వ్యక్తీకరణ ఉంది - bump into
yusuf : how are you ,chari ?long since we met .are you very busy ?
( చారి ఎలా ఉన్నావు ,మనం కలుసుకుని చాలా రోజులైందితీరిక లేకుండా ఉన్నావా ఏమిటి?)
chari : yes, i am .i don"t find a minute"s rest at the office.i am quite busy.i know it is long since we met ( అవును,అసలు తీరికే ఉండడం లేదు.ఆఫీసులో కొంచెం వెసులుబాటు కల్పించుకునే వీలు కూడా ఉండటం లేదు.మనం కలుసుకుని చాలా కాలమైందని నాకు తెలుసు. )
yusuf : i forgot to tell you.yesterday i bumped into raju,our classmate at school.he hasn"t changed at all.he looks still youngish.
( నీతో చెప్పడం మరచిపోయా ,నేను నిన్న మన స్కూలు సహాధ్యాయి రాజు ను అనుకోకుండా కలుసుకున్నా.అతనిలో ఏ మార్పూ లేదు.ఇప్పటికీ యువకుడిగానే కనిపించాడు )
chari : oh,did you?he is quite a reliable and someone we can count on .
( అవునా ? అతను బాగా ఆధార పడదగినవాడు.ఎప్పుడు మనకు సాయం కావాల్సినా చేస్తాడు.)
yusuf : :you can say that again and again.long since we met him.he was moving faster ahead and i found it difficult to catch up with him .( నువ్వు మళ్లె మళ్లీ ఆ మాట అనవచ్చు.చాలా కాలమైంది అతడిని కలుసుకుని.అతడు చాలా వడి వడిగా నడుస్తున్నాడు.అతన్ని కలుసుకోవడం నాకు చాలా కష్టం అనిపించింది .)
chari : he is such a nice guy.always dependable -some one who definitely helps us in times of need .
( అతను ఎంత మంచివాడో ఎప్పుడూ ఆధారపడదగినవాడు.ఎప్పుడు మనం అవసరంలో ఉన్నా కావాల్సిన సాయం చేసిపెట్టేవాడు. )
yusuf : his sister it seems ,was blown off in an explosion.he is very sad about it
( అతని చెల్లెలు ఏదో పేలడం వల్ల చనిపోయిందట.ఆ విషయంలో అతను చాలా దు:ఖం లో ఉన్నాడు. )
chari : that is really unfartunate.she was very good and was always helpful
( అది చాలా దురదృష్టకరం.ఆమె చాలా మంచిది.ఎప్పుడూ సాయం అందిస్తుంటుంది. )
yusuf : ok,then i will see you later.సరేలే నిన్ను తరువాత కలుసుకుంటా.
Bumped into - the past tense of bump into = meeting people unexpectedly or by accident / అనుకోకుండా ఎవరినైనా కలుసుకోవడం
yusuf : yesterday i was walking along the street,and then i saw our friend anand . / నిన్న నేను వీధిలో నడుస్తుంటే మన స్నేహితుడు ఆనంద్ ను చూశాను.
chari : long since we met him.i am sure he is not in town.he is doing a job elsewhere.you bumped into him,didn"t you? / చాలా కాలమైంది అతన్ని కలుసుకుని.అతను ఇప్పుడు ఊళ్లో లేడు.ఉద్యోగం కూడా మరెక్కడో చేస్తున్నాడు.నువ్వు అతన్ని అనుకోకుండా కలుసుకున్నావు కదా?
count on = depend on / rely on / ఆధారపడదగిన.
suma : our friend radha is always highly reliable.she never lets us down./ మన ఫ్రెండ్ రాధ చాలా ఆధారపడదగినది.మనకెప్పుడు సాయం కావాల్సినా చేస్తుంది.
hema :yes,she is someone who you can always count on.she is always helpful./ అవును ఆమెప్పుడూ ఆధారపడదగిన మనిషే.ఎప్పుడూ సాయపడుతుంది.