Friday, 14 August 2015

FINE AND PENALTY - SPOKEN ENGLISH

Q: Sir. కింది పదాలకు అర్థాలు తెలిపి, ఉదాహరణలతో
వివరించగలరు.

o.Sir Articles ను ఎక్కడ ఎప్పుడు వాడాలి?

A: Any good grammar text book will give you
how and when we have to use articles.A/
an and the articles.Alan indefinite arti-
cle.and the the definite article.
Countable. singular ( లెక్క పెట్టే వాటి ఏకవచనం
singular) - ముందు / an ను వాడాలి. అ నుంచి
ఆ వరకు ఉండే తెలుగు శబ్దాలతో ప్రారంభమయ్యే
ఆంగ్ల పదాల ముందు an వాడతాం. మిగతావాటి
ముందు
An egg. an aunt, an
umbrella, an Indian, an owl, etc. A book, a
pen, a man, etc. ఏదైనా ఫలానాది అన్నప్పుడు, the
I bought
an umbrella.
The umbrella
isgood. .
Eg: 1 bought an umbrella. The umbrella is
good
రెండో వాక్యంలో ముందర ప్రస్తావించిన గొడుగును
గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, దాని ముందు the.
For other details about the use of the refer
to any good grammar book.

1) Block buster
2) Body language
3) Body chemistry

A: 1. Block Buster = A high
cost hit movie with great
actors పెద్ద పెద్ద నటులతో,
ఎక్కువ ఖర్చుతో ప్రజాకర్షణగా ఉన్న
చిత్రం. ఎక్కువ ప్రజాదరణ పొందే

* Baahubali is a blockbuster.
2. Body language = The way we stand, sit or
move, the position of our face, and the way
we look, the way we move our hands and
legs when we talk to others and when we do
something. All these show our attitude or
whether we are interested in the talk, or
how we treat the people we are talking to
(మనం మాట్లాడేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు, నిల్చొనే,
కూర్చునే, కదిలే తీరు, మనం చూసే విధం. మన
చేతులు, కాళ్లూ ఉంచే/ కదిపే తీరు - ఇవన్నీ body
language).

3. Body chemistry = This is purely a techni-
cal word, connected with the health of our
body - not connected with our behaviour.
(ఇది పూర్తిగా సాంకేతిక పదం -మన దేహంలోని రసా
యనాల ప్రభావం, ప్రవర్తన గురించి తెలిపే శాస్త్రం
దీనికి body language కి సంబంధం లేదు.)

Q: Simple, compound, and complex sentences
ను ఒక sentence నుంచి మరొక sentence లోకి
మార్చేటప్పుడు ఎలాంటి అర్థం ఇచ్చేవాక్యాలను
Main clause do subordinate clause 2
మార్చాలి. తెలుగులో ఉదాహరణలతో వివరించండి.

A: While changing one kind of sentences into
another, there is no rule which idea should
be in the main or the subordinate
clause. The important thing is the
meaning of the sentence should not
change when you change one kind of
sentence into another. (అలాంటి
నిబంధనలేం లేవు. మనం గుర్తుంచుకోవాల్సిం
దల్లా, phrase ను clause గా మార్చగలగడం.)
* Phrase = a group of words without
a verb.
*Clause = a group of words with a verb.* 

Simple sentence - One main clause (clause
with complete meaning) + a phrase or no
phrase
* Complex sentence -One main clause one
I more subordinate clauses clause without
complete meaning)
* Compound sentence - Two or more main
clauses.
సామాన్యంగా simple sentence ను comples/
compound dood complex phrases
subordinate clause of compound sentence
లోకైతే phraseను main clause గా మారిస్తే సరిపో
తుంది. అదే complex ను compound గా మార్చా
co subordinate clause main clause
మారిస్తే compound అవుతుంది. అలాగే complex,
compound sentence లను simple గా మార్చాలంటే,
--subordinate/ main clause phrase
గా మారిస్తే simple అవుతుంది. ఇదీ మనం గుర్తుంచుకో
వాల్సిన విషయం. ఒక రకమైన వాక్యాన్ని ఇంకో రకంలోకి
మార్చేందుకు. Look at the following table:

9:కింది వాక్యాలను ఆంగ్లంలో ఏమంటారో తెలుపగలరు.

1.మీరు దేవుడికి టెంకాయ కొట్టారా?
2.అతి వేగం అత్యంత ప్రమాదకరం.
3.రాత్రి కరెంట్ పోయింది.

5.నువ్వు సైకిల్ గాలికొట్టావా?6. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది.
7.వారు పూజలు చేస్తున్నారు.
A: 1. Have you offered coconut to God?
2. Too fast is too dangerous.
3. There was power failure for some time.
4. Oh! What have you done?
5. Have you had your tyres filled? Have you
filled the tyre?
6. Giving food as charity is the best of all
charities.
7. They are doing poojas.

Q: Coming up

Please translate this into
Telugu

A: దీని తర్వాత వస్తోంది.

Q: Baseless discrimination will only result in
the secular fabric of this country being
ruined - Please explain why the above
underlined are there.
A:'... being ruined' is underlined to stress
(నొక్కి చెప్పేందుకు) the idea that it will be
destroyed (నాశనమవుతుంది. మొత్తం వాక్యానికి
అర్ధం. నిర్దేతుకమైన తేడాలు/ వివక్ష ఫలితం మన దేశ
లౌకిక నిర్మాణం నాశనమవడానికే

Q: Sir, please let me know the following sen-
tence in Telugu.
An Inter Ist year student reportedly died of
snakebite in Warangal district.
A: వరంగల్ జిల్లాలో - పాము కాటు వల్ల అంటున్నారు
ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి చనిపో
యాడు)