Wednesday, 7 January 2015

ములాల / MULALA = బాలునికి / BALUNIKI = TO BOY

రామల పహతో / Ramala pahatho = రాముని చూస్తాను / ramuni chusthanu = I will see rama
రామెల హక్మార్ / Ramela hakmar = రమేష్ ను పిలువు / ramesh nu piluvu = call ramesh
తో పత్రా వచ్ తో / Tho pathra vachtho = వాడు జాబు చదువుతాడు / vadu jabu chaduvuthadu = he reads letter
శ్యామస పుస్తక్ దే / Shyamasa pusthak dhey = శ్యామునకు పుస్తకము ఇవ్వు / shyamunaku pusthakam Ivvu = give the book to the shy am
తే శాలేల జాతత్ / The shalela jathath = వారు బడికి పోతారు / varu badiki potharu= they will go to the school
ములాన మారునాక / Mulana marunaka = బిడ్డలను కొట్టకండి / biddalanu kottakandi = don't beat the children
హే పుస్తక్ వాచునాక / Hey pusthak vachoo naka = ఈ పుస్తకమును చదవకండి / ee pusthakamunu chadhavakandi = don't read this book