vegetables = kayagooralu = కాయగూరలు
cabbage = gobigadda = క్యాబేజీ / గోబి గడ్డ
carrots = క్యారెట్లు
leeks = ఒక విధమైన ఉల్లి
eggplant = ఒక రకమైన వంగ
cauliflower = గోబి పువ్వు
asparagus = ఒక దినుసు తోటకూర
celery = ఒక దినుసు తోటకూర
onion = నీరుల్లి
pumpkin = గుమ్మడి కాయ
garlic = వెల్లుల్లి
potatoes = బంగాళా దుంపలు
green peppers = సింలా పచ్చి మిరప
lettuce = సలాడ్ లో వాడే ఆకు
chillies = ఎండు మిరప
radish = ముల్లంగి గడ్డ
turnip = ముల్లంగి వంటి ఒక దుంప
peas = బఠాణి
broccoli = ఒక దినుసు ఆకు కూర
cucumber = ఖీరా దోస
spinach = బచ్చలి
beans = చిక్కుళ్ళు